- Advertisement -
సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుర్రె మల్లయ్య యాదవ్.
నవ తెలంగాణ-టేకుమట్ల
ప్రభుత్వ నుండి వచ్చిన స్కూల్ షూస్ లను ఆరేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్, టేకుమట్ల మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షలు కుర్రే మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు స్కూల్స్ షూస్ పంపించేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గుడికందుల రాధిక, ఉపాధ్యాయులు బండి రాజు పాల్గొన్నారు
- Advertisement -



