- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రచారం కేసులో సినీ నటి నిధి అగర్వాల్ నేడు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రచారం కల్పించారనే ఆరోపణలతో ఈడీ అధికారులు ఆమెకు ముందస్తుగా సమన్లు జారీ చేశారు. ఈరోజు ఆమె స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేయనున్నారు.
- Advertisement -


