Sunday, August 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాస్వామ్య విలువలకు దర్పణం నవతెలంగాణ

ప్రజాస్వామ్య విలువలకు దర్పణం నవతెలంగాణ

- Advertisement -

హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ వీసీ సజ్జనార్‌
11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ప్రజాస్వామ్య విలువలకు ‌నవతెలంగాణ ఓ దర్పణం. నాలుగో స్తంభమనే మాటకు ఆదర్శమై… ప్రజల సమస్యలకు గొంతుకై… మానవ విలువలకు కరదీపికై నవనవోన్మేషంగా వెలుగుతూ 12వ ఏట అడుగు పెట్టిన నవతెలంగాణకు అభినందనలు. ఈ పత్రికను పాఠక హృదయ చిరునామాగా తీర్చిదిద్దేందుకు అనునిత్యం శ్రమిస్తున్న యాజమాన్యానికి, సంపాదకులకు, పాత్రికేయులకు హార్దిక శుభాకాంక్షలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -