Monday, August 24, 2026
E-PAPER
Homeజాతీయంమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..సీఎం విజయ్‌ ప్రకటన

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..సీఎం విజయ్‌ ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తూ తమిళనాడు సీఎం విజయ్‌ ప్రకటన చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిళలంతా ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చనని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రాష్ట్రంలోని మహిళలకు మూడు ఉచిత సిలెండర్లను పంపిణీ చేయనున్నామన్నారు. అలాగే పరందూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -