- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి హెడ్‌కోచ్‌గా ఎవరు వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ రాజీనామా చేయడంతో, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. ఈ క్రమంలో మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి హెడ్‌కోచ్‌గా ధోనీ వద్దని, భారత క్రికెటర్ దినేశ్ కార్తిక్‌కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. దినేశ్ కార్తిక్ ఆ పదవికి సరైనోడని, ఆర్సీబీని రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలపడంలో కీలకమయ్యాడని హెడెన్ పేర్కొన్నారు.
- Advertisement -



