Saturday, August 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో భారీగా గంజాయి చాక్లెట్లను శనివారం పోలీసులు పట్టుకున్నారు. 5వేలకు పైగా గంజాయి చాక్లెట్లను ఈ సందర్భంగా పోలీసులు సీజ్‌ చేశారు. వీటిని బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి అమ్ముతున్నట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. పాన్‌షాప్‌ ముసుగులో చిన్నారులు, యువతను లక్ష్యంగా చేసుకొని ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -