Tuesday, April 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలో తిరిగే తెలంగాణ బస్సుల్లో ఛార్జీలను సవరించినట్లు అధికారులు తెలిపారు. గతంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.20-130 అధికంగా వసూలు చేసేవారు. ఇకపై ఈ ఛార్జీలను తగ్గించి, ఏపీఎస్‌ఆర్టీసీ ఛార్జీల మేరకే వసూలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి రోజూ విజయవాడ, తిరుపతి, కర్నూలు, విశాఖ వంటి నగరాలకు వందలాది తెలంగాణ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఛార్జీల తగ్గింపుతో ఏపీ ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -