Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ ఆలోచనలు గొప్పవి: తుకారాం

అంబేద్కర్ ఆలోచనలు గొప్పవి: తుకారాం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలు చాలా గొప్పవని మద్నూర్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు తెప్ప తుకారం అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కె యాదవరావు, ఎస్ బాలకిషన్, కాలే వెంకట్, జి శివాజీ, సుభాష్, తదితరులతో పాటు గోజేగావ్ కర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -