- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో సుంకరి జయపాల (53) వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గురువారం తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్హెచ్ఓ తెలిపారు.
- Advertisement -



