Monday, April 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాజ్యాంగాన్ని మార్చే బీజేపీ కుట్రలను తిప్పి కొట్టిన ప్రతిపక్ష పార్టీలకి ధన్యవాదాలు: జాన్ వెస్లీ

రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ కుట్రలను తిప్పి కొట్టిన ప్రతిపక్ష పార్టీలకి ధన్యవాదాలు: జాన్ వెస్లీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లును కలిపి రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ కుట్రలను తిప్పి కొట్టిన ప్రతిపక్ష పార్టీలకు సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ లోని బషీర్ బాగ్, ప్రెస్ క్లబ్ లో జరిగిన సదస్సులో కరుణాకర్, ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, విమలక్క తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -