Tuesday, September 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతామధును మంగళవారం ఉదయం పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని అతని నివాసంలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఈసందర్భంగా తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు.  తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ తాతామధును అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -