Saturday, April 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామల్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

గ్రామల్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

- Advertisement -

మండల పంచాయతీ అధికారి భీమేష్
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. శనివారం మండలంలోని జంగం గ్రామపంచాయతీలోని షేగ్రీగెషన్ షెడ్డు, అంగన్వాడి  కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. గ్రామంలో ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశీలించి గ్రామంలో ఉన్న సమస్యలను సిసి రోడ్లు మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. అదేవిధంగా నర్సరీలో పెంచే మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పట్టేలా చూడాలని తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ లో ఉన్న పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ గ్రామస్తులు తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -