Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర సర్పంచుల ఫోరం వైస్ ప్రెసిడెంట్ గా వాణి-వాసు యాదవ్

రాష్ట్ర సర్పంచుల ఫోరం వైస్ ప్రెసిడెంట్ గా వాణి-వాసు యాదవ్

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్ రాష్ట్ర సర్పంచుల ఫోరం వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. శనివారం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో ఆమెను రాష్ట్ర సర్పంచుల ఫోరం వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో తనను ఎన్నుకున్న తోటి సర్పంచులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -