Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా శనివారం అగ్నిమాపక సిబ్బంది మండల కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ల గోదాములో అవగాహన కల్పించారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి నర్సింహులు, సిబ్బంది సిలిండర్ల వాడకం వినియోగదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -