- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
కూలీలకు ఉపాది కల్పనయే ద్యేయంగా విబిజి రాంకి పథకంలో వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా గ్రామాభివృద్ధి సాధించేలా ప్రణాళికల్లో భాగంగా 2026-27 సంవత్సరానికి చేపట్టాల్సిన పనులను గుర్తించడానికి మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి విబిజి రాంజి గ్రామసభ నిర్వహించారు.వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు తయారు చేశారు.ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ వేల్పుల రమేష్,వార్డు సభ్యులు,విబిజి రాంజి సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



