Monday, April 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతగ్గిన బంగారం ధరలు..

తగ్గిన బంగారం ధరలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -