Saturday, September 12, 2026
E-PAPER
Homeఆటలుఫైనల్లో యువ భారత్‌

ఫైనల్లో యువ భారత్‌

- Advertisement -

మెన్స్‌ ‌జూనియర్‌ ‌‌హాకీ ఆసియా కప్‌
మోకి (చైనా) : 2026 జూనియర్‌ ‌మెన్స్‌ ‌హాకీ ఆసియా కప్‌‌లో టీమ్‌ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం చైనాలోని మోకిలో జరిగిన తొలి సెమీఫైనల్లో మలేషియాపై భారత్‌ 3-1‌తో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ అన్మోల్‌: ఎక్కా రెండు గోల్స్‌ ‌నమోదు చేయగా, సుఖ్విందర్‌ ‌సింగ్‌ ఓ గోల్‌ ‌కొట్టాడు. మలేషియాకు రాహుల్‌ ఊరట గోల్‌ అందించాడు. రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌, దక్షిణ కొరియా తలపడనుండగా.. విజేతతో భారత్‌ ‌టైటిల్‌ ‌వేట సాగించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -