- Advertisement -
బెంగళూరు : ప్రముఖ పోషకాహార బ్రాండ్ ‘కాంప్లాన్’ తన సరికొత్త ఇండియా కా కాంప్లాన్ బాయ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడైన 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ క్యాంపెయిన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని జైడస్ వెల్‌నెస్ సీఈవో తరుణ్ అరోడా తెలిపారు. పిల్లల కలలను ప్రోత్సహించే మా బ్రాండ్ లెగసీని ప్రస్తుత తరానికి తగినట్లుగా మార్చడానికి వైభవ్ ప్రయాణం అద్భుతంగా సరిపోతుందన్నారు.
- Advertisement -



