- Advertisement -
హైదరాబాద్ : కూరగాయ పంటల్లో పురుగుల నివారణ కోసం పీఐ ఇండస్ట్రీస్ ‘కార్వింట్’ కీటకనాశినిని విడుదల చేసింది. ఫ్లొమిటోక్విన్ 10 శాతం ఎస్సీతో రూపొందించిన ఈ ఉత్పత్తి మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటల్లో తామర పురుగులు, డైమండ్బ్యాక్ చిమ్మట నివారణకు ఉపయోగపడుతుందని పీఐ అగ్రి-సైన్సెస్ ఇండియా బ్రాండ్స్ సీఈఓ సాకేత్ భట్నాగర్ తెలిపారు. రైతులకు ఇది ఉపయోగకరమైన పరిష్కారమవుతుందన్నారు.
- Advertisement -



