Saturday, September 12, 2026
E-PAPER
Homeబీజినెస్జీసీసీలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం

జీసీసీలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం

- Advertisement -

ఫిక్కీ, అనరాక్
హైదరాబాద్‌ :
ఫిక్కీ, అనరాక్ సంయుక్తంగా నిర్వహించిన ‘హైదరాబాద్ 2035’ సదస్సులో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026 తొలి అర్ధభాగంలో హైదరాబాద్‌లో 52 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం లీజుకు వెళ్లింది. ఇందులో జీసీసీల వాటా 40–45 శాతంగా ఉంది. నగరంలో 500కుపైగా జీసీసీలు ఉండగా, మూడు లక్షలకుపైగా నిపుణులు పనిచేస్తున్నారని ఫిక్కీ తెలంగాణ చైర్మన్ వి.వి. రామరాజు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -