కాండం తొలుచు పురుగు నివారణకు సస్యరక్షణ

– రైతులు ఏఓ సంతోష్ సూచన 
నవతెలంగాణ-బెజ్జంకి: యాసంగిలో వరి పైరును ఆశిస్తున్న కాండం తొలుచు పురుగు నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏఓ సంతోష్ శుక్రవారం సూచించారు. క్లోరాంట్రానిల్ ప్రోల్(0.4జీ)4 కి. లేదా కార్టప్ హైడ్రా క్లోరైడ్(4జీ)8 కి.లేదా క్లోరాంట్రానిల్ ప్రోల్ 8.8శాతం మరియు థయోమిథాక్సమ్ 17.5 యస్.సీ 2.4 కి. వీటీలో ఎదైనా ఒక దానిని మోతాదులో తీసుకుని ఎకరానికి పిచికారీ చేయాలని ఏఓ రైతులకు సూచించారు.

Spread the love