- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో అల్లరిమూకలు రెచ్చిపోయారు. రూ.50 కోట్లు విలువైన ‘వేమో’ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పుపెట్టారు. నిరసనల వేళ విరుచుకుపడి విండ్స్క్రీన్లు పగలగొట్టి, గ్రాఫిటీ రాసి తగలబెట్టారు. భద్రతా కారణ దృష్ట్యా గూగుల్ మాతృ సంస్థ ‘ఆల్ఫాబెట్’ సర్వీసులను రద్దు చేసింది. అల్లరిమూకలను గుర్తించేందుకు లాస్ ఏంజిల్స్ పోలీసీసులు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు.
- Advertisement -



