- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: బడి గంట నేటితో మూగబోనుంది. 2026 ఏప్రిల్ 23 వర్కింగ్ డేగా పాఠశాలలు కొనసాగుతూ జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించామని మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ తెలిపారు. ఏప్రిల్ 23 నుండి జూన్ 12 వరకు సెలవులు దాదాపుగా 50 రోజులపాటు పాఠశాలలకు సెలవులు రావడం బడిగంట 50 రోజులపాటు మూగబోవాల్సిందే. ఏప్రిల్ 23న పాఠశాలలు కొనసాగాయి. ఇకనుండి జూన్ 12 వరకు పాఠశాలలకు తాళాలే ఉంటాయి. 50 రోజులపాటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు సెలవులు ఉండటం వేసవిలో విహారయాత్రలు చేసుకోవడానికి గానీ ఎంతో ఉపయోగకరం.
- Advertisement -



