- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీభక్తఅంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం మండల మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు తన వంతుగా రూ.10 వేలు విరాళం ప్రకటించి గురువారం ఆలయ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



