Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సంక్ష‍ేమమే ప్రభుత్వ ధ్యేయం: సర్పంచ్‌

ప్రజా సంక్ష‍ేమమే ప్రభుత్వ ధ్యేయం: సర్పంచ్‌

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ప్రజా సంక్ష‍ేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పాలన కొనసాగుతోందని పెద్దఎక్లారా సర్పంచ్‌ మహేష్ కుమార్ అన్నారు. మంగళవారం లబ్దిదారులకు స్మార్ట్‌రేషన్‌ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ..సంక్ష‍ేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పంచాయితీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు గ్రామస్తులు, రేషన్ వినియోగదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -