- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,40,650కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.270 పెరిగి రూ.153,470 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ2,45,000. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
- Advertisement -



