- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏడు రోజుల పాటు దేశంలోని ముఖ్య నగరాలను సందర్శించడానికి విహార యాత్రకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాలకవర్గం విహార యాత్రకు తీసుకు వెళ్లేందుకు మార్కెట్ కమిటీ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు అధికారులు కలిసి ఏడు రోజుల టూర్ లో భాగంగా.. ఢిల్లీ, ఇండోర్, ఉత్తరఖండ్, తదితర ముఖ్య నగరాలను సందర్శించడానికి ఈ యాత్ర చేపడుతున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.
- Advertisement -



