- Advertisement -
ఈఎఫ్‌ఐ జాతీయ క్వాలిఫయర్ పోటీలు షురూ
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈఎఫ్‌ఐ జూనియర్ నేషనల్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్స్‌కు తెలంగాణ నుంచి హితేశ్ రెడ్డి అర్హత సాధించాడు. ఎన్‌ఏఎస్‌ఆర్ పోలో, ఈక్వెస్ట్రియన్ అకాడమీలో గురువారం మొదలైన అర్హత పోటీల్లో చిల్డన్ డ్రెస్సేజ్-1విభాగంలో హితేశ్ రెడ్డి 64.211%తో సత్తా చాటాడు. చిల్డన్ డ్రెస్సేజ్-11 విభాగంలో సిద్దార్థ్ దత్తా 68.750%తో ముందంజ వేశాడు.
- Advertisement -



