- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని పార్సీగుట్టకు చెందిన మనోజ్‌గా పోలీసులు గుర్తించారు. శివం రోడ్డులోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



