Sunday, September 20, 2026
E-PAPER
Homeఆటలుతెలంగాణ షో జంపింగ్ 
చాంపియ‌న్‌షిప్‌ షురూ

తెలంగాణ షో జంపింగ్ 
చాంపియ‌న్‌షిప్‌ షురూ

- Advertisement -

హైదరాబాద్: నాస‌ర్ పోలో – ఈక్వెస్ట్రియన్ అకాడమీ వేదికగా తెలంగాణ షో జంపింగ్ చాంపియన్‌షిప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. యువ‌ రైడర్లు తమ గుర్రాలతో ప్రదర్శించిన విన్యాసాలు అలరించాయి. 115-120 సెం.మీ షో జంపింగ్ ఓపెన్ కేటగిరీలో ది అశ్వ కలెక్టివ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మహమ్మద్ హాషమ్ కాని కాంగ్‌ గుర్రంపై అద్భుత ప్రదర్శన చేసి మొదటి స్థానంలో నిలిచాడు. డెల్లానో డబ్ల్యూ గుర్రంపై స్వారీ చేసిన స్నేథిల్ (కోవై స్టేబుల్స్) రెండో స్థానం సాధించగా, ది అశ్వ కలెక్టివ్ కే చెందిన మహమ్మద్ అమాన్ అలీ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -