- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. మహిళల ఎంఎంఏ (మిక్స్డ్ మార్షియల్ ఆర్ట్) 60 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తరియాల్ సెమీఫైనల్స్‌కు చేరింది. క్వార్టర్ పైనల్లో మంగోలియాకు చెందిన అల్తాన్‌చిమెగ్‌ను 2-0 తేడాతో ఓడించింది. ఫైనల్లో స్థానం కోసం సుచికా సింగపూర్ లేదా ఇరాన్‌కు చెందిన అథ్లెట్లతో తలపడనుంది.
- Advertisement -



