- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
గణేష్ ఉత్సవాల్లో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లి లోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీ శెత్కరి గణేష్ మండలి మండపం వద్ద ఈనెల 21న మహాన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొని విగ్నేశ్వరుని దర్శించుకుని, మహా అన్న ప్రసాదంలో పాల్గొనాలని కోరారు.
- Advertisement -



