Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారతీయ బాల్ గణేష్ వద్ద మహా ప్రసాదం

భారతీయ బాల్ గణేష్ వద్ద మహా ప్రసాదం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని భారతీయ బాల్ గణేష్ మండపం వద్ద ఆదివారం మహా అన్న ప్రసాదాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ విగ్రహాన్ని దర్శించుకుని మహన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భారతీయ బాల్ గణేష్ నిర్వాహకులు ప్రతిరోజు మండపం వద్ద మహా పూజలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -