Monday, September 21, 2026
E-PAPER
Homeజిల్లాలుభీంగల్‌లో యాంకర్ రష్మీ సందడి

భీంగల్‌లో యాంకర్ రష్మీ సందడి

- Advertisement -

లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు
నవతెలంగాణ – భీంగల్ 

ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ భీంగల్‌లోని శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని సోమవారం దర్శించుకున్నారు. ప్రణీత్, విష్ణు, నర్సయ్య, నారాయణ పంతుళ్ళ ఆధ్వ్యర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ మహిమ, విశిష్టత గురించి తెలుసుకున్నారు. రష్మి వెంటా యోగేశ్వర నర్సయ్య, చింటూ, చందు, సురేష్ తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -