Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుట్టు మిషన్ల దరఖాస్తులకు సెప్టెంబర్‌ 30 వరకే గడువు

కుట్టు మిషన్ల దరఖాస్తులకు సెప్టెంబర్‌ 30 వరకే గడువు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
ఇందిరమ్మ కుట్టు మిషన్ల దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 30 చివరి తేదీ అని బీసీ సంక్షేమ శాఖ ప్రకటించింది. అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. టిజిఓబి ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. బీసీ మహిళలు ఇంటిముందే స్వయం ఉపాధి పొందే అవకాశాలను కల్పించడం, తద్వారా వారి కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా స్వాలంబన సాధించేలా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -