Tuesday, September 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదానం అనర్హత పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ

దానం అనర్హత పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అత్యవసరంగా మంగళవారం విచారించాలని దానం తరఫు న్యాయవాది కోరారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. అయితే, బుధవారం విచారణ చేపట్టాలని ప్రతివాదుల న్యాయవాది కోరారు. ఈ పిటిషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -