Wednesday, September 23, 2026
E-PAPER
Homeఆటలుచాంపియన్‌ నజాముద్దీన్‌

చాంపియన్‌ నజాముద్దీన్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ షో జంపింగ్‌ పోటీల్లో 11 ఏండ్ల యువ రైడర్‌ మిర్‌ నజాముద్దీన్‌ చాంపియన్‌గా నిలిచాడు. కండ్లుచెదిరే నైపుణ్యాలను నిలకడగా ప్రదర్శించిన నజాముద్దీన్‌.. 105-110సెమీ షో జంపింగ్‌ (అండర్‌-14)లో రికొట్ట హార్స్‌తో అదరగొట్టాడు. ఇదే విభాగంలో సూర్యరామ్‌ వర్మ, ఐజా మిర్‌లు టాప్‌-3లో నిలిచారు. 60సెమీ షో జంపింగ్‌ అండర్‌-14, ఓపెన్‌ విభాగంలో సైతం మిర్‌ నజాముద్దీన్‌ ఆజామ్‌ విజేతగా నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -