Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీరామ హౌసింగ్ బోర్డ్ గణేష్ మండపం వద్ద అన్నదానం

శ్రీరామ హౌసింగ్ బోర్డ్ గణేష్ మండపం వద్ద అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటుచేసిన శ్రీరామ ఆంజనేయ గణేష్ మండపం వద్ద బుధవారం ఆ కాలనీవాసుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయస్వామి ఆలయ ఆవరణంలో గణేష్ విగ్రహాన్ని స్థాపించారు. ఇందులో భాగంగా గణనాథుడికి నిత్యం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి కాలనీవాసులే కాకుండా గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -