Homeతాజా వార్తలుమహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేడు నేరెళ్ల శారద ప్రమాణ స్వీకారం

మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేడు నేరెళ్ల శారద ప్రమాణ స్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సీనియర్ నేత నేరెళ్ల శారద నేడు (సెప్టెంబర్ 24) అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సికింద్రాబాద్ బుద్ధ భవన్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -