Homeతాజా వార్తలునిమజ్జనంలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి

నిమజ్జనంలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల పట్టణంలోని తులసీనగర్‌లో గురువారం రాత్రి వినాయక నిమజ్జన శోభాయాత్రలో డ్యాన్స్ చేస్తున్న తోపారపు జయంత్ (24) అనే యువకుడు బ్యాండ్‌ సౌండ్ కారణంగా గుండెపోటుతో మృతి చెందాడు. యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పోలీసులు సీపీఆర్‌ చేశారు. 108 అంబులెన్స్‌ సకాలంలో రాకపోవడంతో పోలీస్‌ వాహనంలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -