
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా శనివారం నుంచి మరో రెండు పథకాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గృహజ్యోతిలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్,అర్హులైన పేదలకు రూ.500 లకే వంటగ్యాస్ పథకాల్లో భాగంగా మండలంలోని కొయ్యుర్ గ్రామంలో అర్హులైన పేదలకు 200 యూనిట్ల జీరో విద్యుత్ బిల్లులు శనివారం మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,జెడ్పిటిసి అయిత కోమల, విద్యుత్ మండల ఏఈ సంపత్ యాదవ్ అందజేశారు.