Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం

తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ రాష్ట్ర జన సమితి  రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆదనపు కలెక్టర్ వీరారెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల హామీని 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి ఉద్యమకారులకు అండగా ఉండాలని కోరారు.  ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అందరిని ప్రభుత్వం గుర్తించి గౌరవంగా చూడాలని కోరీనట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసానిశ్రీనివాస్ రెడ్డి,  ఉపాధ్యక్షులు డాక్టర్ నకర కంటే అశోక్, సహాయ కార్యదర్శి మందాల బాలకృష్ణ రెడ్డి, గుంటూజు ఆంజనేయ చారి, జమ్మి గిరిబాబు, బలికే నరసింహ, పాలడుగు నరేష్, మారేపల్లి పాండు, గుండు గణేష్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -