గోవింద్ పెట్ రామాలయ నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ-  ఆర్మూర్ 

మండలంలోని గోవింద్ పెట్ రామాలయ నూతన కమిటీని శనివారం ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా విశ్వజ్ఞ గోవర్ధన్ ,కమిటీ సభ్యులుగా బండమీది సుభాష్ , విశ్వనాధ్, అనిల్, వన్నెల గిరి లను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ రాములయ కమిటీ చైర్మన్ ధోన్ పాల్ రాజేశ్వర్, నోముల నవీన్, అంది మహేష్, రామాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love