- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : రంపచోడవరం ఎన్కౌంటర్ లో అసువులు బాసిన కామ్రేడ్ గాజర్ల రవి అలియాసిస్ ఉదయ్ గణేష్ అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామమైన టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామంలో అశ్రునయనాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ అంత్యక్రియల్లో మండలం యాదవ సంఘం అధ్యక్షుడు కాసాని శ్రీశైలం యాదవ్ తోపాటు పలువురు హాజరైయ్యారు.
- Advertisement -