ఎగుర వేశారు.. మరిశారు..!

నవతెలంగాణ- చందుర్తి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు జండా ఎగుర వేశారు కానీ జండాను తీయడం  మరిశారు. అది చందుర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు సోమవారం తెల్ల వారు జామున అట్లనే ఉండగా చూసేవారు జాతీయ జండాను అవమాన పరిశారని వాపోతున్నాఫు.
Spread the love