Tuesday, November 4, 2025
E-PAPER
Homeక్రైమ్ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య 

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : డోంగ్లి మండలంలోని లింబూరు గ్రామానికి చెందిన కిస్వే సంజయ్ తండ్రి కిషన్ అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక శనివారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తమ్ముడు కిస్వే విలాస్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ్ కొండ విలేకరులకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -