- Advertisement -
- – గోదాంకు అధికారులు పర్మిషన్
– గోదాంకు యూరియా తరలింపు - నవతెలంగాణ-గాంధారి
- గాంధారి మండలంలోని నేరల్ తండాలో 13 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన గోదామును నిరుపయోగంగా ఉండడంతో నవతెలంగాణ పత్రిక నిర్మించి వదిలేశారు. అనే కథనాన్ని ఆదివారం ప్రచురించడంతో స్పందించిన అధికారులు నాయకులు గోదాంకు పర్మిషన్లు జారీ చేశారు. ఈరోజు 450 బస్తాల యూరియాను గోదాంలో నిలువ చేశరు గోదాం ప్రజలకు అందుబాటులో రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -