- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా.. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, నూడ చైర్మన్ కేశ వేణు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి రాం భూపాల్‌తో కలిసి పార్టీ జిల్లా కార్యాలయంలో మల్యాల గోవర్ధన్ , వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగ నివాళులు అర్పించారు.
- Advertisement -