- Advertisement -
హుజూర్ నగర్ పట్నంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి .ఇతర ప్రజా సంఘాల,పార్టీల నాయకులు.
- Advertisement -