Sunday, July 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'స్థానిక' ఎన్నికలు.. పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ

‘స్థానిక’ ఎన్నికలు.. పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల డీపీవోలకు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సామగ్రి సేకరణ, వాటి పనితీరుపై శనివారమే మండలాలు, గ్రామాల వారీగా తనిఖీలు చేసి నివేదిక అందించాలని కోరింది. అవసరమైన చోట కొత్తవి సమకూర్చేందుకు ఇండెంట్ పంపాలని స్పష్టం చేసింది. కాగా బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ రాగానే నోటీఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -